Nizamabad: మైనర్ బాలిక పై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారం..కారులో తీసుకెళ్లి !

-

Nizamabad Congress councilor raes a minor girl taken away in a car: నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచార యత్నం చేశాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఓ కాంగ్రెస్ కౌన్సిలర్… స్థానికంగా ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు.

Nizamabad Congress councilor raes a minor girl taken away in a car

ఈ తరుణంలోనే… ఆ మైనర్ బాలిక పై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచార యత్నం చేశాడు. ఇక తాజాగా కారులో ఆ మైనర్‌ బాలికను బలవంతంగా తరలించి… కూడా మైనర్ బాలిక పై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచార యత్నం చేశాడు. ఈ తరుణంలోనే… నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఆ కాంగ్రెస్ కౌన్సిలర్ ను పట్టుకున్నారు స్థానికులు. అనంతరం కౌన్సిలర్ రాధాకృష్ణను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news