ఈ నెల 29న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం

-

ఈ నెల 29న నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం కానుంది. నిజామాబాద్ రూ. 50 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ నిర్మాణం పూర్తయింది. 3.20 ఎకరాల విస్తీర్ణంలో జి +3 అంతస్తుల్లో ఈ హబ్ ను నిర్మి నిర్మించారు. ఇప్పటివరకు 12 కంపెనీలు ఐటి హబ్ తో ఒప్పందాలు చేసుకున్నాయి.

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన భవనంతో పాటు ఐటీ హబ్ ను ఈ నెల 29న మంత్రి కేటీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది. 750 మంది యువతకు, 4వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news