పద్మ అవార్డులు..తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసిందని అంటున్నారు. తెలంగాణపై మరోసారి కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ బయటపెట్టిందని ఆగ్రహిస్తున్నారు. పద్మ అవార్డుల విషయంలో.. తెలంగాణకు కేవలం రెండు పురస్కారాలే ఇచ్చింది కేంద్రం. పద్మ అవార్డు గ్రహీతల్లో.. తెలంగాణ కంటే అమెరికాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని అంటున్నారు.
తెలంగాణకు కేవలం రెండు అవార్డులు వస్తే.. అమెరికాకు ఏకంగా ఐదు పురస్కారాలు ఇచ్చిందని ఆగ్రహిస్తున్నారు తెలంగాణ వాదులు. సీఎం రేవంత్ రెడ్డి ఐదుగురి పేర్లను సిఫార్లు చేసినా పరిగణనలోకి తీసుకోలేదట కేంద్ర ప్రభుత్వం. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
తెలంగాణపై మరోసారి బయటపడ్డ కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ!
పద్మ అవార్డుల విషయంలో.. తెలంగాణకు కేవలం రెండు పురస్కారాలే ఇచ్చిన కేంద్రం
పద్మ అవార్డు గ్రహీతల్లో.. తెలంగాణ కంటే అమెరికాకు చెందిన వారే ఎక్కువ
తెలంగాణకు కేవలం రెండు అవార్డులు వస్తే.. అమెరికాకు ఏకంగా ఐదు పురస్కారాలు… pic.twitter.com/MHCf5yoGh0
— Pulse News (@PulseNewsTelugu) January 25, 2025