ఇవాళ కూడా పెట్రోల్ బంక్‌లు బంద్.. క్లారిటీ ఇదే !

-

ట్రక్ డ్రైవర్ల నిరసనలతో ఇవాళ పెట్రోల్ బంక్ ల బంద్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించినట్లు నిన్ననే ప్రకటించారు. దీంతో ఇవాల్టి నుంచి యధావిధిగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభిస్తుంది.

Petrol station queue hi-res stock

కాబట్టి వాహనదారులు ఆందోళన చెందకండి. నిన్న చాలా పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకుండగా…. పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. చాలామంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news