బాహుబలి రేంజ్‌లో TGSPSCకి భారీ కంచెలతో భద్రత

-

Police set up security at TGSPSC : బాహుబలి రేంజ్‌లో TGSPSCకి భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. నిరుద్యోగుల TGSPSC ముట్టడి నేపథ్యంలో భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు… బాహుబలి రేంజ్‌లో TGSPSCకి భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు.

Police set up security with heavy fences in the wake of the TGSPSC siege by the unemployed

TGPSC ముట్టడికి BJYM, నిరుద్యోగ జేఏసి పిలుపు నిచ్చింది. చలో TGPSC పేరుతో ఆందోళనకు సిద్ధమైంది BJYM, నిరుద్యోగ జేఏసి. దీంతో TGPSC వద్ద భారీగా మోహరించారు పోలీసు బలగాలు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్ కేనాన్లను పెట్టారు పోలీసులు. అటు నగరమంతా మెట్రో స్టేషన్ల వద్ద సైతం చెకింగ్ చేస్తున్నారు పోలీసులు.

అమీర్ పేట్, RTC క్రాస్ రోడ్, దిల్ షుక్ నగర మెట్రో స్టేషన్ ల వద్ద చెక్ చేసి ప్రయాణికులను పంపిస్తున్నారు పోలీసులు. మెట్రో లో TGPSC వద్దకు వస్తారని పోలీసుల పహారా కొనసాగుతోంది. అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసి, BJYM నేతలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌ నగరంలో పోలీసు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news