బఫర్ జోన్ లో నా ఇల్లు ఉంటే వెంటనే కులగొట్టాండి..!

-

హైడ్రా మంచి ఉద్దేశం తొ ఏర్పాటు చేశాం. హిమాయత్ సాగర్ కి సంబంధించి బఫర్ జొన్, FTL లో నిర్మాణాలపై కోర్టులు అనేక సార్లు మండలించాయి. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జొన్ లో ఫాం హౌజ్ కట్టుకున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాకు బఫర్ జోన్ లో ఇల్లు ఉందని అంటున్నారు. నేనే రంగనాథ్ కి అదేశిస్తున్న. కేటీఆర్, హరీష్ లు కొత్త టేప్ కొనుక్కొని రమ్మని చెప్పండి. బఫర్ జోన్ లో నా ఇల్లు ఉంటే వెంటనే కులగొట్టాండి అని అన్నారు.

బఫర్ జోన్ లో నా ఇల్లు లేదు. ఎవరితోనూ చెప్పించుకునే పరిస్థితిలో పొంగులేటి లేడు. మీ లాగ మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పను. నేను నా మిత్రుడు దగ్గర లీజుకు తీసుకున్న అని చెప్పను. అక్కడ ఉన్నది నా ఇల్లె.. కానీ నా కొడుకు పేరు మీద ఉంది అని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news