తెలంగాణలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలోనూ హైడ్రా !

-

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు & మునిసిపాలిటీలలో హైడ్రాలాంటి వ్యవస్థ ఏర్పాటు కోసం సిద్ధమైందట. ఈ మేరకు ఫైల్ రెడీ చేస్తోందట తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. ప్రతిపాదనలు సిద్ధం చేసిన మున్సిపల్ విభాగం అని విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది.

Prepared file for setting up hydralant system in Corporations & Municipalities across the State

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో పాటు 129 మునిసిపాలిటీలు మరియు 13 కార్పొరేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో పాటు 129 మునిసిపాలిటీలు మరియు 13 కార్పొరేషన్లలో కూడా హైడ్రాలాంటి వ్యవస్థ ఏర్పాటు కోసం సిద్ధమైందట.

Read more RELATED
Recommended to you

Latest news