కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడ. మరో పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” చేసేందుకు సిద్ధం అయ్యాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.
జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర” కొనసాగనుంది. ఏకంగా 14 రాష్ట్రాల్లో “భారత్ న్యాయ యాత్ర” కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించనున్నారు.