సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి !

-

సుప్రీం కోర్టు వేసిన మొట్టికాయలకు క్షమాపణ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కవిత బెయిల్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. భారత న్యాయవ్యవస్థ సుప్రీం కోర్టు పై నాకు అత్యంత విశ్వాసం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను..
ప్రశ్నించినట్టు ఆపాదించారని పేర్కొన్నారు సీఎం రేవంత్. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.

Revanth Reddy who apologized for the slurs imposed by the Supreme Court

న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల.. నాకు అత్యంత నమ్మకం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు. ఈ తరుణంలోనే.. సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు తెలంగాణ సీఎం రేవం త్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news