మరో 3 కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఇచ్చిన రేవంత్ సర్కార్ !

-

Revanth Sarkar gave permission to 3 more new liquor companies: సోమ్ డిస్టిలరీస్‌ సహా మరో 3 కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది రేవంత్ సర్కార్. దీంతో తెలంగాణలో మార్కెట్లోకి త్వరలో దబాంగ్ బీర్లు రానున్నాయి.

Revanth Sarkar gave permission to 3 more new liquor companies

కింగ్ ఫిషర్ లాంటి ఫేమస్ బ్రాండ్ బీర్ల కొరత సృష్టించి సోమ్ డిస్టిలరీస్, హంటర్ బీర్‌ లాంటి కొత్త లిక్కర్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సోమ్ డిస్టిలరీస్‌ సహా తాజాగా మరో 3 కొత్త లిక్కర్ కంపెనీలు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.

అటు  ఫ్లయింగ్ మంకీ.. తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ముందు నుంచి చెప్పినట్లుగానే… తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. ఫ్లయింగ్ మంకీ పేరుతో తెలంగాణలోకి నయా బీర్లు వచ్చేశాయి. ఇక ఇది ఇలా ఉండగా.. తెలంగాణ సర్కార్‌ పై క్రిశాంక్‌ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news