కాళేశ్వరం బ్యారేజీలపై రేవంత్‌ సంచలన నిర్ణయం..ఆ టెస్ట్‌లకు ఆదేశాలు !

-

కాళేశ్వరం బ్యారేజీలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. డ్యామేజ్ జరిగిన బ్యారేజీలను మరమ్మత్తులు చేయించాలని నిర్ణయం తీసుకుంది రేవంత్‌ సర్కార్. మరమ్మత్తులకు ముందు టెక్నికల్ టెస్టులను చేయించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Revanth’s sensational decision on Kaleshwaram barrages

బ్యారేజ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయనుంది మంత్రులు, అధికారుల బృందం. వచ్చే వర్షాకాలం లో నీళ్లను లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఒక కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలో ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. ఆయన వచ్చిన తర్వాత.. దీనిపై చర్యలు ఉండే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version