బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హౌజ్ అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు.
ఇక అటు మాజీ మంత్రి హరీష్ రావు హౌజ్ అరెస్ట్ అయ్యాడు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… మాజీ మంత్రి హరీష్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో చేసిన నేపథ్యంలో నిరసనలకు మాజీ మంత్రి హరీష్ రావు నిరసనలకు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మాజీ మంత్రి హరీష్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు.