BREAKING: బీఆర్‌ఎస్ కు మరో షాక్ తగిలింది…మాజీ మంత్రి హరీష్ రావు హౌజ్ అరెస్ట్ అయ్యాడు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… మాజీ మంత్రి హరీష్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో చేసిన నేపథ్యంలో నిరసనలకు మాజీ మంత్రి హరీష్ రావు నిరసనలకు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.
ఈ తరుణంలోనే… హరీష్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… మాజీ మంత్రి హరీష్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక అటు మరో 20 నిమిషాల్లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ త్రీ టౌన్ నుంచి తరలించనున్నారు. అక్కడినుంచి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ తరునంలోనే… రిమాండ్‌కు తరలించే క్రమంలో ఉత్కంఠ నెలకొంది.
హరీష్ రావు హౌజ్ అరెస్ట్
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు pic.twitter.com/X8LGqh4FlQ
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025