Sabita Indra Reddy, Satyavathi Rathore to Tihar Jail: తీహార్ జైలుకు చేరుకున్నారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను ములాఖత్‌లో భాగంగా కలిశారు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలు దేరారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.

ఇక ఇవాళ ఎమ్మెల్సీ కవితను ములాఖత్‌లో భాగంగా కలిశారు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.