తెలంగాణ విద్యార్థులకుఅలర్ట్.. రేపట్నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు నుంచి స్కూలు మరియు కాలేజీలు పునః ప్రారంభం కానున్నారు. ఇవాళ్టితో దసరా సెలవులు పూర్తి అవుతాయి. ఇక రేపటి నుంచి యధావిధిగా స్కూల్లు మరియు కాలేజీలకు విద్యార్థులు పోవాల్సి ఉంటుంది. దసరా మరియు బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని స్కూళ్లకు ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

Today is a holiday for private schools in AP
Today is a holiday for private schools in AP

అలాగే కాలేజీలకు ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇవాల్టితో… బతుకమ్మ మరియు దసరా సెలవులు పూర్తికానున్నాయి. ఇక రేపటి నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే పాలిటెక్నిక్ కాలేజీలకు నిన్నటితో సెలవులు ముగియగా… నేటి నుంచి ప్రారంభం అవుతాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో ఉన్న కాలేజీలు మరియు పాఠశాలలు ఇవాల్టి నుంచి రీ ఓపెన్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news