ఈటల రాజేందర్ కు TDF Canada స్పెషల్‌ ట్రీట్‌ !

-

ఈటల రాజేందర్ కు TDF Canada స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తెలంగాణ నైట్ 2024 కార్యక్రమానికి ఈటల వెళ్లారు. దీనిపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, కెనడా కీలక ప్రకటన చేసిందది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF-Canada) నిర్వహించిన తెలంగాణ నైట్ 2024 విజయవంతం అయింది.

TDF Canada special treat for Etala Rajender

ఈ వేడుకలకు మద్దతుగా అభినందనలు తెలుపుతూ సందేశం పంపిన ఈటెల రాజేందర్ కు TDF Canada కార్యవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదములు అంటూ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అస్తిత్వం, భావజాల వ్యాప్తే ధ్యేయంగా భవిష్యత్తులో కూడా TDF Canada నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా మీ మద్దతు ఉండాలని ఆశిస్తూ TDF Canada కార్యనిర్వాహక కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news