2027 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియంట్ ల ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ కు క్యాపిటల్‌గా హైదరాబాదుకు మంచి గుర్తింపు ఉంది. 40% ఫార్మా ఉత్పత్తులు ఇక్కడే తయారవుతున్నాయి అత్యధిక వ్యాక్సిన్లు తయారవుతున్నది కూడా ఇక్కడనే. ఫార్మా కంపెనీలకు స్పెషల్ జి నో ర్యాలీ ఉందని తెలిపారు. మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగా ఇవాళ హైదరాబాదు నగరము ప్రపంచస్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
మా ప్రభుత్వ చిత్తశుద్ధి దృష్టి కోణం కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబు జయశ్రీ రంజాన్ పాలు పంచుకున్నారని.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానముగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. 20047 నాటికి తెలంగాణను మూడు తృతీయ నేకానమీగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.