తెలంగాణ బడ్జెట్ 2024.. ఏ శాఖకు ఎన్ని నిధులు అంటే?

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024 ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. .. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లు.. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.

శాఖల వారీగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌

  • హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు..
  • మెట్రో వాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు..
  • హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయింపు..
  • ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకూ రూ.100 కోట్లు..
  • ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం రూ.200 కోట్లు..
  • హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.500 కోట్లు..
  • మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ. కోట్లు..
  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు..
  • హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు..
  • ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు
  • వ్యవసాయ రంగానికి 72 వేల 659 కోట్లు
  • ఐటి-774
  • నీటి పారుదల -22301
  • విద్య-21292
  • హోంశాఖ-9564
  • ఆర్ అండ్ బి-5790
  • హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు..
  • రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు..
  • హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయింపు..
  • పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు..
  • విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు..
  • నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు..
  • ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు..
  • గృహజ్యోతికి రూ.2,418 కోట్లు,
  • పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు..
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు..
  • 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు..

Read more RELATED
Recommended to you

Latest news