రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

-

రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. ఈ నెల 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 37 మంది కాంగ్రెస్‌ నేతలకు పదవులు ఇచ్చింది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించింది. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్. ప్రీతమ్, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఈరవత్రి అనిల్, ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్‌గా జగదీశ్వర్రావులకు పదవులిచ్చింది.

తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..

గిరిజన సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా బెల్లయ్య నాయక్

పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్‌గా నిర్మల

అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి

వైస్ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ – ఎం. ఎ. జబ్బార్

రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మల్ రెడ్డి రాంరెడ్డి

వైశ్య సంస్థ ఛైర్‌పర్సన్‌గా కాల్వ సుజాత

సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ పుంజాల అలేఖ్య

ఫిలిం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్‌గా ఎన్. గిరిధర్ రెడ్డి

అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా జె.జైపాల్

తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్‌గా ఎం.ఎ. పహీం

Read more RELATED
Recommended to you

Latest news