ఛలో నల్గొండ ఎఫెక్ట్ తో కాంగ్రెస్ సర్కార్ అలర్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. రేపు ‘ఛలో నల్గొండ’ సభను బీఆర్‌ఎస్ నిర్వహించబోతుంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో సభను బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది.

అయితే…బీర్‌ఎస్ ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందట కాంగ్రెస్ ప్రభుత్వం. మరికాసేపట్లోనే దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతోంది.