అల్వాల్ లో విషాదం చోటు చేసుకుంది.. ఓ యువకుడు ఇంటిని తగలబెట్టాడు ఓ అమ్మాయి బాబయ్. ప్రేమించమని వెంటబడ్డ యువకుడు ఇంటిని తగలబెట్టాడు అమ్మాయి బాబాయ్. పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టి పారిపోయాడు అమ్మాయి బాబాయ్. అయితే… ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల పాపకు మంటలు అంటుకున్నాయి.

పాపతోపాటు మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించమని వెంటపడుతున్నాడ యువకుడు. అయితే.. ఈ విషయం తెలిసి వద్దని వారించారట అమ్మాయి బాబాయ్. అయినా వినకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడట అమ్మాయి బాబాయ్. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.