చార్మినార్‌పై గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అత్యంత ప్రమాదకరంగా పై అంతస్తులో సర్కస్ ఫీట్లు చేస్తూ.. అందరినీ ఆందోళనకు గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో…సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా… వీడియో వైరల్ గా మారింది.

చార్మినార్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అయితే.. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే.. ఆ వ్యక్తిని దించేందుకు నాన కష్టాలు పడ్డారు. చివరికీ దించి.. అరెస్ట్ చేసినట్లు సమాచారం. బాగా తాగేసి.. చార్మినార్‌పైకి ఎక్కినట్లు పోలీసులు గుర్తించారట. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.