తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణ రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు 51 కోట్ల నష్ట పరిహారం విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు.

దీనికి సంబంధించిన రూ.51 కోట్లు నిధులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
- రాష్ట్రంలో అకాలవర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు 51 కోట్ల నష్ట పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
- దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా
- దీనికి సంబంధించిన రూ.51 కోట్లు నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో అకాలవర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు 51 కోట్ల నష్ట పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా
దీనికి సంబంధించిన రూ.51 కోట్లు నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం pic.twitter.com/snnGCufRBF
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025