హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఇందిరామహిళాశక్తి కార్యక్రమం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్న దారుల్లో ఆంక్షలు విధించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు హైదరాబాద్‌లో కొనసాగనున్నాయి.

టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు మీటింగ్ సమయంలో రోడ్డు బంద్ కానుంది. వాహనదారులు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్స్-బేగంపేట-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రయాణించవద్దని సూచనలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
- పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఇందిరామహిళాశక్తి కార్యక్రమం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్న దారుల్లో ఆంక్షలు
- మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటలవరకు ఈ ఆంక్షలు
- టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు మీటింగ్ సమయంలో రోడ్డు బంద్
- వాహనదారులు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్స్-బేగంపేట-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రయాణించవద్దని సూచన