సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో లుగా మరో ఇద్దరు నియామకం అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి అదనపు పీఆర్వోగా పుండ్రు అన్వేష్ రెడ్డి, మరో పీఆర్వోగా సీనియర్ జర్నలిస్ట్ వీ. శ్రీనివాస్ రావు లను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.
అటు తెలంగాణ రాతులకు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. రైతు బంధు అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దింతో ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు బంధు కట్ అంటూ.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. పన్ను చెల్లించే వారికి రైతుబంధు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారట. కేవలం భూమిని సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయపు పన్ను కట్టే రైతులు ఆందోళన చెందుతున్నారు.