Hyderabad: మామ, బావమరిదిపై మటన్‌ కత్తితో దాడిన అల్లుడు !

-

Hyderabad: మామ, బావమరిదిపై మటన్‌ కత్తితో అల్లుడు దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్ లో అబ్దుల్లా అనే వ్యక్తి మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Uncle, brother-in-law attacked with mutton knife

కత్తితో దాడి చేసిన‌ అబ్దుల్లాను స్థానికులు చితకబాదారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. గొడవకు గల కారణాలు తెలియాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news