డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి జూపల్లి

-

డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడు భీంగల్ మండలాల్లో నూతన నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనాలను ఆయన ప్రారంభించారు. సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఆల్ఫాజూలం అన్నమాట వినపడకుండా ఉండాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయం అన్నారు. ఆ దిశగా రాష్ట్రంలో పూర్తితరాహాలో గంజాయిని డ్రగ్స్ ని నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము అని అన్నారు. గత ప్రభుత్వంలోని రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ ను పోషించిందన్నారు.

గతంలో డ్రగ్స్ గంజాయి కేసులు పాదుంటే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 35 కేసులు పెరిగినట్టు ఒక ఉదాహరణకు వచ్చారు. ఇలా ఉండటంతోనే యువత పక్కదారి పట్టి ఉపాధిలను కోల్పోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా కల్లులో ఆల్ఫా సో లేమన్ డ్రస్సును వినియోగించడం నిషేధం అన్నారు ఎవరికి మినహాయింపు లేదు అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకోబోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news