ఆ సీనియర్ హీరో అమెను గోకాలని చూస్తున్నాడా.!

-

ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి. చాలా మంది హీరోలు, కొంత మంది హీరోయిన్స్ ను తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఉపయోగించుకుంటారు.

అలాంటి వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో పుకారుగా షికారు చేస్తోంది. అతనో పెద్ద  సీనియర్ హీరో  కొన్ని యాక్షన్ స్టోరీ లు చేసి హిట్స్ కొట్టాడు. ఇప్పటికీ తాను నవ మన్మధుడు లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటాడు.

లేటెస్ట్ గా తన చూపు ఇప్పుడిప్పుడే మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తున్న హీరోయిన్ పై పడిందట. సదరు హీరో ఆ రిలేషన్ షిప్ లోకి లాగాలని చూస్తున్నాడట. వీరి వ్యవహారం చాలా దూరం వెళ్లిందట. ఇద్దరూ మూడు హాగ్గులు, ఆరు పెగ్గులు గా ఉందట యవ్వారం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version