యాంకర్ ప్రదీప్ కి తనకు ఏమీ సంబంధం లేదని 139 మంది రేప్ కేసు బాధితురాలు ప్రకటించింది. కొంత మందితో సంబంధం లేదని నేను ఎంత చెప్పినా వినకుండా డాలర్ బాయ్ అనవసరంగా పేర్లు పెట్టించాడని ఆమె ఆరోపించారు. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు డాలర్ భాయ్ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. నన్ను చిత్రం హింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసారు.
నా పై జరిగిన లైంగికదాడి జరిగింది వాస్తవమే… కాని సెలబ్రిటీలు లేరు.. నేను బయట 50 శాతం వేధింపులు కు గురైతే, 50 శాతం డాలర్ భాయ్ వేదించాడని విమర్శలు చేసారు. అనవసరంగా నా వాళ్ళ ఇబ్బంది పడ్డారని కి క్షమాపణ చెబుతున్నా అన్నారు. నాలా మరో అమ్మాయికి అన్యాయం జరగవద్దని, డాలర్ భాయ్ నాలా మరో ఇద్దరిని ట్రాప్ చేశాడని ఆమె ఆరోపణలు చేసారు