Telangana: కలెక్టర్లకు సీఎస్‌ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హాస్టల్లలో నిద్ర చేయాలి !

-

తెలంగాణ రాష్ట్రంలోని 33 మంది కలెక్టర్లకు సీఎస్‌ శాంతి కూమారి కీలక ఆదేశాలు చేశారు. నెలకోసారి ప్రభుత్వ హాస్టల్లలో నిద్ర చేయాలని 33 మంది కలెక్టర్లకు సీఎస్‌ శాంతి కూమారి కీలక ఆదేశాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లు తమ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను నిరంతరం తనిఖీ చేయాలని సీఎస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

The CS has directed the Collectors of the state to continuously inspect all residential schools and hostels under their jurisdiction

ఈ సంస్థల పనితీరులో గుణాత్మకంగా మెరుగుపడేందుకు వీలుగా నెలకు ఒకసారి రెసిడెన్షియల్స్, హాస్టల్స్ లో నిద్ర చేయాలని ఆదేశాలు ఆదేశించారు. స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను కలెక్టర్లు నెలవారీ టూర్ డైరీలో రాయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు హాస్టళ్లలో రాత్రి బస చేసి అక్కడి స్థితిగతులు తెలుసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్‌ శాంతి కూమారి.

Read more RELATED
Recommended to you

Latest news