గుజరాత్ లోని భూటాన్ జిల్లా అహ్మదాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 30 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గుజరాత్ లోని భావ్నగర్ పరిసరాల్లోని ఆసుపత్రుల్లో 51 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రుల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాతి ప్రభుత్వం విచారణకు సీట్ ను ఏర్పాటు చేసింది. వైద్య బృందాలు ఆయా గ్రామాలకు వెళ్లి పలు శాంతిలను సైతం సేకరించి లేపుకు పంపించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కెమికల్ ఫ్యాక్టరీ యాజమాని సహా 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మద్యపానం నిషేధం ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్న వారికి రాజకీయ అండ ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కే అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.