నాటింగ్ హామ్ : రెండు ఓవర్లకే మళ్ళీ నిలిచిపోయిన మొదటి టెస్ట్

-

నాటింగ్ హాం వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు శాపంగా మారాడు. వర్షం కారణం గా రెండో రోజు ఆట కు అంతరాయం ఏర్పడింది. రెండో రోజు ఆట ప్రారంభమై.. రెండు ఓవర్లు ముగిసేసరికి వర్షం ప్రారంభమైంది. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్ ను ఎంపైర్లు నిలిపివేశారు.

ఇక ఆట లేచే సమయానికి…. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 132 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. కాబట్టి ప్రస్తుతం క్రేజ్ లో ఓపెనర్  కేఎల్ రాహుల్ 58 పరుగులు మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 13 పరుగులతో ఉన్నారు. కాగా ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అటు ఇంగ్లాండ్ జట్టు లో కెప్టెన్ మినహా మిడిల్ మరియు టాప్ ఆర్డర్ విఫలమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news