ఇరాక్‌లో యువకుడి నరకయాతన.. సెల్ఫీ వీడియో కలకలం !

-

ఇరాక్‌లో యువకుడి నరకయాతన అనుభవిస్తున్నాడు. తాజగా ఇరాక్‌లో యువకుడి నరకయాతన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అధిక వేతనం ఉంటుందన్న ఏజెంట్ మాటలు నమ్మి విదేశాలకు వచ్చానంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు బాధితుడు. పాసుపోర్టు తీసుకుని గదిలో బంధించారని యువకుడు ఆవేదన వ్యాఙ్ఖతం చేసాడు.

A young man’s infernal selfie video has caused a stir in Iraq

బాధితుడు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా సారంగపూర్ కు చెందిన పల్లపు అజయ్…ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్నాడు. 14 నెలల క్రితం రూ.2.70 లక్షలు కట్టి ఇరాక్ దేశానికి వచ్చి ఇరుక్కుపోయానని వీడియోలో వెల్లడించారు. తమ కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు అజయ్ తల్లిదండ్రులు.

https://x.com/bigtvtelugu/status/1843529499842924830

Read more RELATED
Recommended to you

Exit mobile version