రాజమౌళి పై ట్రిపుల్ ‘ఆర్’ బృందం ఫిర్యాదులు.?

-

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసి అందరూ తెలుగు చిత్ర పరిశ్రమను గర్వంగా చూసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా ఉన్నా దర్శక ధీరుడు రాజమౌళి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తూ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇక రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ టిమ్ సభ్యులు అందరూ.. సెట్లో రాజమౌళితో ఎదురైన అనుభవాలను కూడా తెలుపుతూ ఆయనకు ఎంతో ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎవరైనా ఏదైనా చెబితే రాజమౌళి ఎలా చేస్తారు.. దర్శకత్వం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారు.. ఆయన సన్నిహితులతో ఎలా మాట్లాడుతారు అనే విషయాలను కూడా చెబుతూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.https://youtu.be/SxofCC2IzQU

Read more RELATED
Recommended to you

Latest news