Radhe shyam : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో విడుదల

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరో గా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ రాధేశ్యాం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రబృందం ఫుల్ బిజీ అయిపోయింది.

అయితే తాజాగా రాధేశ్యాం నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేసేందుకు చిత్ర బృందం. ఈ మేకింగ్ వీడియో ట్రైలర్ నువ్వు తలపించేది లా ఉంది. కాగా ప్రభాస్ ఇప్పటికే ఆదిపురం సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా ఆ తర్వాత సలార్, స్పిరిట్ లాంటి సినిమాలు కూడా చేయనున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news