పెళ్ళైన ధనుష్ పై మనసు పడ్డ యంగ్ బ్యూటీ.. అదో రకమైన పిచ్చి అంటూ..!!

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ధనుష్ ఇటీవలే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు అనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇక పెద్దల కౌన్సిలింగ్ ప్రకారం పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ ఒకటవుతున్నామని చెప్పడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హీరో ధనుష్ పై ఒక యంగ్ బ్యూటీ మనసు పడిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకెళితే .. కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం యువతను చిత్తుచిత్తు చేసిన ప్రియా వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే ఒక్క వీడియోతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ ఆ క్రేజ్ నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.

ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్నెట్లో ప్రియా వారియర్స్ సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే . ఇక అయితే ఈ చిత్రం ద్వారా ఈమెకు ఎలాంటి విజయం లభించలేదు. ఇక తర్వాత గ్లామర్ షోపై ఫోకస్ పెట్టింది . ఎక్కువగా ఉబ్బెత్తు ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది. ముఖ్యంగా సినిమాలో ఏది పడితే అది చేయకుండా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం కూడా చేస్తోంది. ఇకపోతే ప్రియా వారియర్ ఇప్పటివరకు తెలుగు , కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే ఇప్పటివరకు తమిళ్ లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

ఈ క్రమంలోనే అక్కడ ఆడియన్స్ ను, స్టార్ హీరోలను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా ధనుష్ ను టార్గెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తరచుగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ధనుష్ కి సంబంధించిన పోస్ట్లు పెడుతోంది.. ఇలా ఎందుకు ధనుష్ గురించి పోస్టులు పెడుతున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ఆయనంటే నాకు ఇష్టం అని.. ప్రియా వారియర్ హాట్ కామెంట్ చేసింది.. అంతే కాదు ధనుష్ అంటే నాకు మాటల్లో చెప్పలేని ఇష్టం .. ఆయనంటే అదోరకమైన పిచ్చి ఆయన పక్కన నటించాలని చాలా కోరికగా ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఇక దీన్ని చూసిన కొంతమంది నెటిజెన్స్ పెళ్లయిన ధనుష్ పై మనసు పడింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version