ఈ రోజు..ఈ వారం OTT లో సందడి చేయనున్న మూవీస్ ఇవే..!!

-

OTT ప్లాట్ ఫారం వేదికగా ఈ వారం సందడి చేయడానికి ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం ఓ టీ టీ లో ప్రసారం కానున్న ఆ సినిమాలో ఏమిటో ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

డాక్టర్ స్ట్రేంజ్ 2 : మల్టీ వాట్సాఫ్ మ్యాడ్నెస్ లో అతి పెద్ద చిత్రం ఓ టీ టీ అరంగేట్రం చేయబోతోంది. ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఈ వారాంతం లోపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

సర్కారు వారి పాట:
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది..

ఇక ఈ రోజు నుంచి ఓ టీ టీ ఫ్లాట్ఫామ్ వేదికగా ప్రసారం కాబోతున్న సినిమాల విషయానికి వస్తే..

1.పెళ్లి సందడి : జీ 5 ఓటీటీ తెలుగు చానల్లో ప్రసారం కానుంది..

2. మన్మధ లీల : ఆహా తెలుగు ఓటీటీ.

3.కథిర్ : ఆహా తమిళ్ ఓటీటీ

4.మనీ హేస్ట్ : కొరియా , కొరియన్ , నెట్ ఫ్లిక్స్ ఓటీటీ.

5.ఫోరెన్సిక్ : జీ 5 హిందీ ఓటీటీ

6.కుట్టవుమ్ శిక్షయుమ్ : మలయాళం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ.

7.మేరీ అవస్ సునో : మలయాళం, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ.

8.అవరోధ్ 2 : హిందీ సోనీ లివ్ ఓటీటీ.

9.యాంగ్రి బర్డ్స్ : ఇంగ్లీష్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

10. మాన్ వర్సెస్ బీ : ఇంగ్లీష్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ.

11. ద మాన్ ఫ్రొం టొరంటో : ఇంగ్లీష్ నెట్ ఫ్లిక్స్

12. గ్లామర్ గర్ల్స్ : ఇంగ్లీష్ నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version