ఈ వారం ఓటీటి.. థియేటర్లలో విడుదలయ్య సినిమాలు ఇవే..!!

-

కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రతి ఒక్కరు ఇళ్లలోని సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఇక థియేటర్స్ ఓపెన్ అయిన కూడా చాలా కాలం తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంతగా మక్కువ చూపలేదు.. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఓటిటిల లోనే ప్రేక్షకులు సైతం ఎక్కువగా సినిమాలు చూడడానికి ఇష్టపడ్డారు . అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. సినిమా కంటెంట్ పరంగా బాగా ఉండి టాక్ పరంగా బాగా ఉంటేనే ప్రేక్షకులు సైతం ఈ మధ్యకాలంలో థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొంతమంది సినీ ప్రముఖులు సైతం ఆడియన్స్ అభిరుచులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని తెలియజేస్తూ ఉన్నారు.

సగటు సినీ ప్రేక్షకులు సైతం సినిమా హిట్ టాక్ వస్తే కాని ఇళ్ల నుండి బయటికి అడుగు వేయడం లేదు ఒకవేళ సినిమా హిట్ కాకపోతే ఓటీటి లో వస్తుంది కదా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆడియన్స్ ని సైతం దృష్టిలో పెట్టుకున్న కొన్ని ఓటీటి సంస్థలు.. కొత్త సినిమాలతో పలు వెబ్ సిరీసులతో బాగా ఆకట్టుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ వారం ఓటీటీ లో థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

1). అమెజాన్ ప్రైమ్:
1).ఆగస్టు 24-ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్-వెబ్ సిరీస్
2). ఆగస్టు 26-సమారిటన్

2). డిస్నీ ప్లస్:
1). ఆగస్టు 22- హౌస్ ఆఫ్ ది డ్రాగన్
2). ఆగస్టు 24- ఫియర్ లేస్
3). ఆగస్టు 25-రిపీట్ (తెలుగు)
4). ఆగస్ట్ 26-క్రిమినల్ జస్టిస్

3). సోనీ లీవ్:
1).ఆగస్టు 25న మహారాణి.

4). నెట్ ప్లీక్స్:
1). ఆగస్ట్ 22-ది వేకింగ్ రెడ్
2). ఆగస్టు 24-లాస్ట్ ఓల్లి
3). ఆగస్ట్ 25-థట్స్ అమోర్
4). ఆగస్ట్ 26-ఢిల్లీ క్రైమ్
5). ఆగస్టు 26-మీ టైమ్
6). ఆగస్టు 26 -పార్ట్నర్ ట్రాక్

5). ఇక థియేటర్లో విషయానికి వస్తే.. ఆగస్ట్ 25న లైగర్, ఆగస్టు 26న కళాపురం, భళా చోర భళా, పీకే వంటి సినిమాలు విడుదలవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version