Janasena: జనసేన పక్కాగా గెలిచే స్థానాలు ఇవే!

-

జనసేన పక్కాగా గెలిచే స్థానాలు ఇవేనని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెలువడనున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా కూటమిలో కీలకమైన జనసేన 11 అసెంబ్లీ స్థానాలను గెలవనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

These are the places where Janasena will definitely win

అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం(పవన్ కళ్యాణ్), కాకినాడ రూరల్, నర్సాపురం, యలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో బరిలో ఉంది. కాగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి… కూటమి అధికారంలో వస్తే.. ఆయనకు కీలక పదవులు రానున్నాయి. హోం మంత్రి, అలాగే, ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ వరించనుందట.

Read more RELATED
Recommended to you

Latest news