ఐపీఎల్ చరిత్రలో సూపర్-6 ప్లేయర్లు వీళ్లే…

-

ఐపీఎల్ వస్తోందంటే క్రికెట్ లవర్స్కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-17 ప్రేక్షకులను అలరించనుండగా ఈ టోర్నీ చరిత్రలో సూపర్-6 ప్లేయర్లను స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనా, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఆ జాబితాలో ఉన్నారు.

ఇదిలా ఉంటే….. ఇటీవలే ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను స్టార్ స్పోర్ట్స్ పంచుకున్నా సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మీడియా ప్రతినిధులు 15 మంది ఆటగాళ్లతో పాటు కోచ్ను ఎంచుకున్నారు. ఆటగాళ్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లి, వార్నర్,క్రిస్ గేల్, సురేష్ రైనా, ms ధోనీ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, పొలార్డ్,డివిలియర్స్, సూర్యకుమార్, చాహల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, బుమ్రా ఉన్నారు. గ్రేటెస్ట్ కోచ్గా ఫ్లెమింగ్ ( చెన్నై సూపర్ కింగ్స్)నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news