ఈ రహస్యాలు ని అస్సలు ఎవరికీ చెప్పకూడదు.. జాగ్రత్త సుమా..!

-

కొన్ని విషయాల్లో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అందరికీ అన్ని విషయాలని చెప్పకూడదు. ఈ రహస్యాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికి చెప్పకూడదు. ఎప్పుడూ కూడా ఎవరితోనైనా ఏదైనా చెప్పేటప్పుడు మీ కష్టం గురించి వర్ణించకూడదు. మీ కష్టాన్ని ఎప్పుడూ ఇతరులకి చెప్పకూడదు నేను ఇది చేశాను, అది చేశాను, రోజంతా ఇంతసేపు కష్టపడ్డాను వంటివి ఎవరితోనో చెప్పుకోకూడదు. అలానే మీ బిజినెస్ సూత్రాల గురించి కూడా ఎవరికీ చెప్పకండి.

ఎందుకంటే ఇతరులు కూడా ఇదే టెక్నిక్ ని ఫాలో అవుతారు. మీ ప్లాన్ ని చెడగొడతారు. కనుక వ్యాపారం లో టెక్నిక్స్ గురించి చెప్పకండి. మీరు వేసిన ప్లాన్ గురించి కూడా నలుగురికి చెప్పకూడదు దాని వల్ల మీకే నష్టం. మీ ఆస్తి వివరాలని మీ సంపాదన గురించి కూడా ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. వీటితో పాటుగా ఇంకొన్ని విషయాలని కూడా చూడండి.

వాటిని కూడా కచ్చితంగా పాటించండి. ప్రతి సోమవారం శివుడికి పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మనం అనుకున్న పనులు జరగాలంటే కచ్చితంగా మన ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఆ తర్వాత బయటకు వెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన పనికి కానీ శుభకార్యానికి కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు పనిలో ఆటంకం ఉండకూడదు అంటే మొదట కుడి కాలిని పెట్టి తర్వాత వెళ్లడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news