శ్రీముఖి గ్లామర్ షో వెనుక అసలు రహస్యం ఇదే..!

-

ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గ్లామర్ షో తో మరింత పిచ్చెక్కిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా రకరకాల ఫోటోలతో, హాట్ లుక్స్ తో కుర్ర కారు మతులు పోగొడుతుందని చెప్పవచ్చు. తన అందాలను ఆరబోస్తూ అదరగొడుతుంది. ఇకపోతే బుల్లితెర ప్రేక్షకులు రాములమ్మగా ముద్దుగా పిలుచుకునే శ్రీముఖి షేర్ చేస్తున్న ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

అందుకు సంబంధించిన ఫోటోలు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్గా అవకాశాలు మాత్రం దక్కించుకోవడం లేదు. అయినా కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాబోయ్ ఇంత అందాల ప్రదర్శన ఎందుకు అంటూ కూడా కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే శ్రీముఖి మాత్రం హీరోయిన్గా చేయడానికి ఆసక్తి చూపించడం లేదట. ఎందుకంటే ఆమెకు ఎలాగో స్టార్ హీరోయిన్ గా సినిమాలో అవకాశాలు రాదు. చిన్న హీరోలతో సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందట..మరి ఇంతలా ఎందుకు రెగ్యులర్ గా అందాలను ఆరబోయడానికి కారణం ఏమిటి ? అనగా ఇన్స్టా లో ఫ్యాన్స్ ను పెంచుకోవడం కోసమే మిలియన్ ఫాలోవర్స్ గాను భారీ మొత్తంలో ఆదాయం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీముఖి తన ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో భాగంగా ఇలా అందాల ఆరబోత చేస్తోందట . ఇక ఇలా చేస్తే ఆదాయం కూడా అంతకుమించి వస్తుందని ఆలోచిస్తుంది ఈ అమ్మడు.

ఇక ఈ క్రమంలోనే అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని తన అభిమానులుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో తన అందాలతో అభిమానులను ఆకట్టుకొని తద్వారా ఆదాయాన్ని పొందాలని ఆలోచనలో ఉందట. అందుకే ఈ గ్లామర్ షో చేస్తుందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news