ప్రముఖ కుబేరుడు సృష్టించిన మరో రికార్డ్..!

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కుబేరుల్లో ఒకరైన అధినేత జెఫ్ బెజోస్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే తాను ఒక్క రోజులోనే రూ. 97 వేల కోట్లు సంపాదించాడు. ఇది మామూలు విషయం కాదు. ఒక్క రోజులోనే ఇంత మొత్తాన్ని ఇప్పటి వరకు ఏ వ్యక్తి సంపాదించలేదు. కానీ జెఫ్ బెజోస్ సంపాదించాడు. దీనితో ఆయన సంపాదన విలువ 189 బిలియన్ డాలర్లకు చేరింది. నిజంగా ఒక సంవత్సరంలో 74 బిలియన్ డాలర్లు సంపాదించడం సులువు కాదు.

amazon
amazon

అయితే అమెజాన్ షేర్ 2018 వ సంవత్సరం , డిసెంబర్ నెల తర్వాత ఇంత లాభదాయకం రావడం ఇదే మొదటి సారి. అమెజాన్ షేర్ విలువ మార్కెట్ లో భారీగా పెరగడం తో జెఫ్ బెజోస్ ఆదాయం మరింత పెరిగింది. కానీ ఒకే రోజుతో అధిక మొత్తాన్ని సంపాదించి రికార్డు సృష్టించాడు జెఫ్ బెజోస్. 74 బిలియన్ డాలర్లు అంటే మాటలు కాదు కదా.

Read more RELATED
Recommended to you

Latest news