ఖమ్మం-వరంగల్ హైవేపై ఢీకొన్న రెండు లారీలు, ముగ్గురు మృతి!

-

తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఏకంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఖమ్మం, వరంగల్ హైవేపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Three killed as two lorries collide on Khammam-Warangal highway
Three killed as two lorries collide on Khammam-Warangal highway

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం అలాగే వరంగల్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడు శివారు కుడియాంతండా దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు జరిగాయి. దీంతో లారీల డ్రైవర్లు అలాగే క్లీనర్ మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో అతనికి.. ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news