కరోనా చికిత్సలో తెలంగాణా కీలక అడుగులు…? సంచలన నిర్ణయమే…?

-

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలు ఇబ్బంది పదకున్దాఉన్దె విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఈ నేపధ్యంలో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు బిఆర్కే భవన్ లో కరోనా, బ్లాక్ పంగస్ పై మంత్రి హరీష్ రావు, సీ ఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంపై సమావేశం అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల అధిక ఫీజులు వసూలు చేయడంపై దృష్టి, రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్ పై ఉత్పత్తి కంపెనీలతో మరోసారి చర్చలు జరపనున్నారు. ఆర్టీసీ, సింగరేణి, సీఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ ఆసుపత్రులను కోవి డ్ హాస్పిటల్స్ గా మార్చడంపై చర్చ జరుగుతుంది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా అంశాలపై చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news