TSRTC: షిరిడి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో బ్యాగుల దొంగతనం !

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులో బ్యాగుల మాయం అయ్యాయి. షిరిడి నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరికి గురయ్యాయి. తుల్జాపుర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పలగొట్టి బ్యాగులు ఎత్తుకెళ్లారు కొందరు దుండగులు.

TSRTC Theft of bags in the bus coming from Shirdi to Hyderabad

ఇక బ్యాగులు లేకపోవడంతో ఆందోళన చెందారు ప్రయాణికులు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు ప్రయాణికులు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో చోరీ చేసిన దొంగలు…. షిరిడి నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరి చేసినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news