తిరుమల భక్తులకు శుభవార్త..నేడు డిసెంబర్‌ దర్శన టికెట్లు విడుదల..

-

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు టిటిడి ప్రకటించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన… తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్ లో ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఇవాళ ఉదయం… నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు… ఆన్లైన్లో మనకు లభిస్తాయి.

ttd 300 r s darshan online booking availa bility

అంతేకాదు ఇవాళ మరియు రేపు ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అజితసేవా టికెట్లకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అని టిటిడి ప్రకటించింది. దీనికోసం రెండు రోజులు అవకాశం కల్పించింది టీటీడీ పాలకమండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ సేవలు వినియోగించుకునేందుకు టీటీడీ పాలక మండలికి సంబంధించిన..https://www.tirumala.org/ పోర్టల్ ను సంప్రదించాలని భక్తుల కు సూచనలు చేసింది. అటు తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగానే ఉంది. సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version