పవన్ కొడుకు అకీరా ట్యాలెంట్ కి ఫిదా అయిన ఉపాసన..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయిల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రేణు దేశాయ్ తన కొడుకు ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా నందన్ ఆద్యలు బెంగళూరు వెళ్లారు. అక్కడ ఉన్న ఫామ్ హౌస్ లో మెగా, అల్లు ఫ్యామిలీలు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రకరకాల ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చేశారు.

ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించి పలు విషయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. ఈ పార్టీలో అకిరా నందన్ పియానో వాయించారు ఈ వీడియోని ఉపాసన పోస్ట్ చేశారు. నా ఫోన్ కొన్ని క్యాప్చర్ చేయడం లేదు కానీ అకీరా జస్ట్ సూపర్ అని రాసింది ఉపాసన. ఈ సెలబ్రేషన్స్ కి పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లలేదు. అకిరా టాలెంట్ ని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అకీరా టాలెంట్ అందరికీ తెలిసింది ఈ పోస్ట్ ని ఇప్పటికే చాలామంది షేర్ చేశారు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news