వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. !

-

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగినప్పటికి భారీ ప్రమాదం మాత్రం తప్పింది.

భోపాల్ – భోపాల్ నుండి డిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఓ బోగీ బ్యాటరీ బాక్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news