వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఖరారు – శుభలేఖ ఇదిగో

-

ఏపీ రాజకీయాలలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వంగవీటి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాలను వంగవీటి కుటుంబం ప్రభావం చేస్తూనే ఉంది. అయితే అలాంటి వంగవీటి కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. వంగవీటి వారసుడు రాధాకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

Vangaveeti Radha krishna Wedding Date Fix
Vangaveeti Radha krishna Wedding Date Fix

అవును వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తెతో సెప్టెంబర్ 3 వ తేదీన నిశ్చితార్థమైంది. కాగా ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 22వ తేదీన పోరంకి లోని మురళి రిసార్ట్ లో వంగవీటి రాధాకృష్ణ పుష్పవల్లి ల వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news